పరిచయం కొరకు అన్వేషించండి
రెంటిలో ఒక విధంగా ఆన్‌లైన్ పరిచయం కొరకు మీరు అన్వేషించవచ్చు:
కార్యకలాపాల అవలోకనం నందు, పరిచయం పేరు టైపుచేయుట ప్రారంభించండి.
Matching contacts will appear in the overview instead of the usual list of applications.
జాబితా పైని పరిచయం ఎంపికచేయుటకు Enter వత్తండి లేదా పరిచయం అనునది పైన లేకపోతే మీకు కావలసిన పరిచయంపై నొక్కండి.
పరిచయాలు నందు అన్వేషించుటకు:
అన్వేషణ క్షేత్రం లోపల నొక్కండి.
పరిచయం యొక్క పేరు టైపు చేయుట ప్రారంభించండి.