ఫైళ్ళు మరియు సంచయాల ముందస్తుదర్శనం
You need to have Sushi installed on your computer to perform these steps.
అనువర్తనం నందు పూర్తిగా తెరువకుండా మీరు ఫైళ్ళను త్వరగా ముందస్తుదర్శనం చేయవచ్చు. ఏదైనా ఫైలును ఎంపికచేసి స్పేస్ బార్ వత్తుము. ఈ ఫైలు మాదిరి ముందస్తుదర్శన విండో నందు తెరువబడును. ముందస్తుదర్శనం ముగింపుకు మరలా స్పేస్ బార్ వత్తుము.
అంతర్-నిర్మిత ముందస్తుదర్శనం అనునది పత్రములు, చిత్రాలు, వీడియో, మరియు ఆడియో వంటి చాలా ఫైల్ ఫార్మాట్లకు తోడ్పాటునిచ్చును. ముందస్తుదర్శనం నందు, మీరు మీ పత్రములు స్క్రాల్ చేయవచ్చు లేదా మీ వీడియో మరియు ఆడియో లాగి చూడవచ్చు.
To view a preview full-screen, press F or F11. Press F or F11 again to leave full-screen, or press the space bar to exit the preview completely.